Lorry Caught Fire: వీడియో ఇదిగో, కడప చెన్నై జాతీయ రహదారిపై మంటల్లో చిక్కుకున్న లారీ, పూర్తిగా అగ్నికి ఆహుతైన వాహనం

కడప చెన్నై జాతీయ రహదారిపై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కడప చెన్నై జాతీయ రహదారిపై లారీ ముద్దనూరు నుండి చెన్నైకి ఇసుక తీసుకెళ్తుండగా బకరాపేట సమీపంలో ఒక్కసారిగా మంటలు చలరేగి లారీ దగ్ధమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Lorry Caught Fire Video (Photo-Video Grab)

కడప చెన్నై జాతీయ రహదారిపై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కడప చెన్నై జాతీయ రహదారిపై లారీ ముద్దనూరు నుండి చెన్నైకి ఇసుక తీసుకెళ్తుండగా బకరాపేట సమీపంలో ఒక్కసారిగా మంటలు చలరేగి లారీ దగ్ధమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. వీడియో ఇదిగో, చీరలో కాలెత్తి అవతలి వ్యక్తిని బలంగా తన్నిన యువతి, మురికి కాలువ నుంచి పైకి వచ్చి సీన్ తిలకించిన ఎలుకలు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement