Raghuveera Reddy Dance Video: రఘువీరా రెడ్డి డ్యాన్స్ వీడియో వైరల్, మనుమరాలితో సరదాగా డ్యాన్స్ వేసిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన మనుమరాలితో సరదాగా డ్యాన్స్ వేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. టీవీలో ఓ పాట పెట్టి.. దానికి అనుగుణంగా రఘువీరా తన మనుమరాలితో కలిసి డ్యాన్స్ వేశారు.

Raghuveera Reddy (Photo-Facebook)

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన మనుమరాలితో సరదాగా డ్యాన్స్ వేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. టీవీలో ఓ పాట పెట్టి.. దానికి అనుగుణంగా రఘువీరా తన మనుమరాలితో కలిసి డ్యాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement