Andhra Pradesh: గ్రూప్‌-1 రద్దుపై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు, ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు కొనసాగుతారని స్పష్టం, సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై స్టే

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై గురువారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు కొనసాగుతున్నారని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.పరీక్ష రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది.

Credits: Wikimedia Commons

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై గురువారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు కొనసాగుతారని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.పరీక్ష రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలో తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఏపీపీఎస్సీ డివిజన్‌ బెంచ్‌ ఎదుట సవాల్‌ చేసింది.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement