Andhra Pradesh: డోన్ పట్టణం శ్రీ సుధా కాలేజీ లెక్చరర్ దాష్టికం, విద్యార్థులను క్లాస్‌లోనే చితకబాదిన లెక్చరర్....వీడియో ఇదిగో

మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయలేకపోయారని విద్యార్థులను విచక్షణ రహితంగా చితకబాదాడు లెక్చరర్ దేవేంద్ర. విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో కాలేజీకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Andhra Pradesh Lecturer caught beating students on cam, booked(video grab)

ఆంధ్రప్రదేశ్‌లోని డోన్ పట్టణం శ్రీ సుధా కాలేజీలో దారుణం జరిగింది. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయలేకపోయారని విద్యార్థులను విచక్షణ రహితంగా చితకబాదాడు లెక్చరర్ దేవేంద్ర. విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో కాలేజీకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  వైఎస్‌ఆర్ జిల్లా అన్నా క్యాంటీన్‌లో పేలుడు, వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం...వీడియో ఇదిగో 

Here's Video: