kottu satyanarayana vs Pawan Kalyan: చంద్రబాబును నిలబెట్టాలని పవన్ తెగ కష్టపడుతున్నారు, షూటింగ్ గ్యాప్‌లో ట్వీట్లు చేస్తున్నాడని ఎద్దేవా చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ
జనసేన అధినేత పవన్ ట్వీట్ల ద్వారానే ప్రజల్లో ఉన్నానని అనుకుంటాడని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. షూటింగ్ గ్యాప్‌లో ట్వీట్లు చేస్తుంటాడు.
జనసేన అధినేత పవన్ ట్వీట్ల ద్వారానే ప్రజల్లో ఉన్నానని అనుకుంటాడని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. షూటింగ్ గ్యాప్‌లో ట్వీట్లు చేస్తుంటాడు. పవన్‌కు రాజకీయ విలువలు లేవన్నారు. చంద్రబాబును నిలబెట్టుకోవాలని పవన్ తాపత్రయం. సొంత సామాజిక వర్గం వాళ్లే పవన్‌ను వ్యతిరేకిస్తున్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలంతా నమ్ముతున్నారు. పాదయాత్రలో టీడీపీ నాయకులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement