Accident Video: వీడియో ఇదిగో, దేవాలయంలోకి దూసుకెళ్లిన రొయ్యల లారీ, ఆలయం పూర్తిగా ధ్వంసం, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఏపీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో రోడ్డు ప్రక్కన ఉన్న గంగానమ్మ వారి దేవాలయంలోకి రొయ్యల లారీ దూసుకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. గంగానమ్మ దేవాలయం ధ్వంసం అయ్యింది.ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Prawns lorry rammed into the temple in Eluru Watch Video

ఏపీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో రోడ్డు ప్రక్కన ఉన్న గంగానమ్మ వారి దేవాలయంలోకి రొయ్యల లారీ దూసుకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. గంగానమ్మ దేవాలయం ధ్వంసం అయ్యింది.ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు మీద ఒక్కసారిగా బోల్తాపడిన నాపరాయి టిప్పర్ లారీ, నలుగురికి తీవ్ర గాయాలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now