Vijayawada Road Accident: విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం, రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద బైకును ఢీకొట్టిన లారీ, యువకుడు మృతి, మరో యువకుడికి తీవ్ర గాయాలు

ఏపీలోని విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద అర్ధరాత్రి బైకును లారీ ఢీకొట్టింది. బైకుపై ఇద్దరు యువకులు సిగ్నల్ వద్ద ఆగి ఉండగా వెనక నుంచి అతివేగంతో వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెనుక కూర్చున్న యువకుడు మృతి చెందగా...మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Road Accident (photo-X)

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లిన లారీ, ఒకరు మృతి, తృటిలో తప్పించుకున్న ఓ మహిళ

Road Accident in ramavarappadu ring in VIjayawada

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement