Visakhapatnam Accident Video: విశాఖ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, సిగ్నల్ దగ్గర లారీని బలంగా ఢీకొట్టిన స్కూలు పిల్లలు ప్రయాణిస్తున్న ఆటో
విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బేతని స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికు ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్ పరారీలో ఉండగా, క్లీనర్‌ని స్థానికులు పోలీసులకి అప్పగించారు.
కాగా, విశాఖలో మరో ప్రమాదం జరిగింది. మధురవాడ-నగరం పాలెం రోడ్డులో స్కూల్ ఆటో బోల్తా పడింది. ఆటోలో ఏడుగురు స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్నారు. విద్యార్థులకు, ఆటోడ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు.
Eight Students Injured as Auto Crashes Into Lorry in Visakhapatnam
Here's Video
Tags
Accident
Andhra Pradesh Accident
Andhra Pradesh road accident
Andhra Road Accident Lorry Accident
LIve breaking news headlines
road accident
Visakhapatnam Accident
Visakhapatnam Accident Video
Visakhapatnam Road Accident
ఆటో-లారీ ఢీ
రోడ్డు ప్రమాదం
విశాఖ రోడ్డు ప్రమాదం
విశాఖపట్నం
విశాఖపట్నం రోడ్డు ప్రమాదం
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement