SBI Bank ATM Robbery: ఎస్‌బి‌ఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో కాల్చేసి రూ.15 లక్షలు చోరీ చేసిన దొంగలు, అనకాపల్లి జిల్లాలో ఘటన

Andhra Pradesh: SBI Bank ATM burnt with gas cutter and Rs. 15,077300 stolen by the miscreants in Anakapalli

అనకాపల్లి జిల్లా పరవాడ(మ) దేశపాత్రుని పాలెంలో ఎస్‌బి‌ఐ బ్యాంక్ ఏటీఎంను గ్యాస్ కట్టర్ తో కాల్చేసి రూ. 15,077300 చోరీ చేసిన దుండగులు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు.  అంతా చూస్తుండ‌గానే పాయింట్ బ్లాంక్ లో గ‌న్ పెట్టి కాల్చాడు, చిన్న గొడ‌వ‌కే ప్రాణం తీసిన యువ‌కుడు (వీడియో ఇదుగోండి)

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)