Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి గేదెను రేప్ చేసిన కామాంధులు, కాళ్లు కట్టేసి మరీ అత్యాచారం చేశారని ఆరోపించిన యజమాని

పశ్చిమగోదావరి జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వీరవాసరం మండలం తోకలపూడికి చెందిన సీతారామయ్య అనే వ్యక్తి తన గేదెను కొంతమంది తాగొచ్చి కాళ్లు కట్టేసి మరీ రేప్ చేశారని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని గేదె యజమాని కోరుతున్నారు.

owner alleged that some people came drunk and raped the buffalo in West Godavari

పశ్చిమగోదావరి జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వీరవాసరం మండలం తోకలపూడికి చెందిన సీతారామయ్య అనే వ్యక్తి తన గేదెను కొంతమంది తాగొచ్చి కాళ్లు కట్టేసి మరీ రేప్ చేశారని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని గేదె యజమాని కోరుతున్నారు. ఆవుపై అత్యాచారం చేసిన యవ‌కుడు, గ‌తంలోనూ రేప్ కేసుల్లో రెండుసార్లు జైలుకెళ్లిన వ్య‌క్తి, ఇప్పుడు ఆవును రేప్ చేసి అరెస్ట్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

CM Chandrababu Davos Tour Highlights: దావోస్‌లో సీఎం చంద్రబాబు పర్యటన హైలెట్స్ ఇవిగో, బిల్ గేట్స్‌తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్

Raichur Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మంత్రాలయ విద్యార్థులు మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ

Brutal Murder in Telangana: దారుణం, నడిరోడ్డు మీద ఆటో డ్రైవర్‌ని కత్తితో పొడిచి చంపిన మరో డ్రైవర్, కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచిన కసాయి

Hyderabad: జామై ఉస్మానియా రైల్వేస్టేషన్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ట్రాక్ మీద రెండు ముక్కలుగా శరీరీం, మృతురాలిని భార్గవిగా గుర్తించిన పోలీసులు

Share Now