Andhra Pradesh Shocker: ఏపీలో మరో దారుణం, గూడూరులో కాలేజీకి వెళుతున్న అమ్మాయిపై రౌడీ షీటర్ దారుణ అత్యాచారం, కత్తితో బెదిరించి ఆటోలో తీసుకెళ్లి మరీ..

గూడూరులో కాలేజీకి వెళ్తున్న యువతిని కత్తితో బెదిరించి, బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసాడు రౌడీ షీటర్ వినయ్. అవమానంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Gudur Town SI (Photo-Video Grab)

ఏపీలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నంద్యాల ఘటన మరువక ముందు తిరుపతిలో బాలికపై దారుణ అత్యాచారం జరిగిన సంగతి తెలిసింది. కామాంధుడు అత్యాచారం చేసి బాలికను చంపేశాడు. ఈ ఘటనలు మరువక ముందు తాజాగా తిరుపతి జిల్లా గూడూరులో మరో దారుణం చోటు చేసుకుంది. గూడూరులో కాలేజీకి వెళ్తున్న యువతిని కత్తితో బెదిరించి, బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసాడు రౌడీ షీటర్ వినయ్. అవమానంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల ఘటన మరచిపోకముందే మరో దారుణం, తిరుపతిలో 8 ఏళ్ళ బాలికపై అత్యాచారం, అనంతరం హత్య చేసిన కామాంధుడు

Here's Police Statement

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement