Andhra Pradesh: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్‌ను బార్‌గా మార్చిన తిమ్మాపురం ఎస్ఐ, మందు కొడుతూ, సిగరెట్ కాల్చుతూ వీడియోకి అడ్డంగా దొరికిన ఎస్ఐ రవీంద్ర

పోలీస్ స్టేషన్ ని దేవాలయంగా చూడాల్సిన ఎస్‌ఐ తను పనిచేస్తున్న స్టేషన్‌నే బారుగా మార్చివేశాడు. మందు, విందుకు అడ్డాకు మార్చాడు. కాకినాడ రూరల్ తిమ్మాపురం ఎస్సై రవీంద్ర పోలీస్ స్టేషన్‌ను బార్‌గా మార్చేశాడు.

Andhra Pradesh: SI caught on Camera smoking cigarette and drinkin Wine in Thimmapuram police station

పోలీస్ స్టేషన్ ని దేవాలయంగా చూడాల్సిన ఎస్‌ఐ తను పనిచేస్తున్న స్టేషన్‌నే బారుగా మార్చివేశాడు. మందు, విందుకు అడ్డాకు మార్చాడు. కాకినాడ రూరల్ తిమ్మాపురం ఎస్సై రవీంద్ర పోలీస్ స్టేషన్‌ను బార్‌గా మార్చేశాడు. యూనిఫాంలోనే మందు కొట్టడం.. సిగరేట్లు కాల్చడం అలవాటుగా మార్చుకున్న ఎస్సైకు సంబంధించిన అనుచిత చర్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఇప్పుడు ఆ ఎస్‌ఐ అకృత్యాలపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.  ఈ బస్సు డ్రైవర్ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే, చైన్ లాక్కుని పారిపోతున్న దొంగల బైక్‌ను బస్సుతో గుద్దిన డ్రైవర్, వీడియో ఇదిగో..

Heres' Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement