Andhra Pradesh: అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం, అనకాపల్లి జిల్లాలో డోలి యాత్ర నిర్వహించిన ఆదివాసీలు, గ్రామానికి రోడ్లు, కరెంట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్

అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా గిరిజన సంఘం ఆధ్వర్యంలో 'డోలి యాత్ర' నిర్వహించారు. జిల్లాలోని గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదీవాసీలు డిమాండ్ చేశారు. వీడియో ఇదిగో..

tribal community organised 'Doli Yatra' and demanded roads and electricity facilities in the villages of the district

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now