AP Assembly Session 2023: వీడియో ఇదిగో, అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ, తొడగొట్టిన మధుసూదన్ రెడ్డి, సినిమాలో తిప్పుకో అంటూ కౌంటర్ విసిరిన అంబటి రాంబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజే గందరగోళం నెలకొంది. టీడీపీ వైసీపీ, నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంతకుముందు అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పారు. మీసం తిప్పుతూ చేతితో బాలకృష్ణ సైగలు చేశారు. బాలకృష్ణ మీసం తిప్పడంపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.

YSRCP MLA Ambati Rambabu Vs TDP MLA Nandamuri Balakrishna war in House

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజే గందరగోళం నెలకొంది. టీడీపీ వైసీపీ, నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంతకుముందు అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పారు. మీసం తిప్పుతూ చేతితో బాలకృష్ణ సైగలు చేశారు. బాలకృష్ణ మీసం తిప్పడంపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. మీసాలు సినిమాలో తిప్పు.. ఇక్కడ కాదని అంబటి అన్నారు. దమ్ముంటే రా అంటూ అంబటి బాలకృష్ణకు సవాల్ విసిరారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. బాలకృష్ణను చూస్తూ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడగొట్టారు. ఇక, సభ్యుల ఆందోళన మధ్య ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది.

YSRCP MLA Ambati Rambabu Vs TDP MLA Nandamuri Balakrishna war in House

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement