N. Chandrababu Naidu Birthday: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు, శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ధన్యవాదాలు తెలిపిన ఏపీ ప్రతిపక్ష నేత
ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ‘చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాన’ని ట్విటర్లో రాసుకొచ్చారు. కాగా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన సీఎం జగన్కు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Advertisement
Advertisement
Advertisement