AP Elections Result 2024: విశాఖ రుషికొండపై రెపరెపలాడిన టిడిపి జెండా, ఎన్నికల ఫలితాల జోష్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, వీడియో ఇదిగో..

విశాఖ రుషికొండపై టిడిపి జెండా ఎగుర వేసిన పార్టీ శ్రేణులు. ఇప్పటి వరకు రుషికొండపై ఎవ్వర్ని అనుమతించని అధికారులు. ఎన్నికల ఫలితాల జోష్ లో టీడీపీ

AP Election Results 2024: Party ranks hoisted TDP flag over Visakhapatnam Rushikonda Watch Video

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.టీడీపీ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. విశాఖ రుషికొండపై టిడిపి జెండా ఎగుర వేసిన పార్టీ శ్రేణులు. ఇప్పటి వరకు రుషికొండపై ఎవ్వర్ని అనుమతించని అధికారులు. ఎన్నికల ఫలితాల జోష్ లో టీడీపీ.  ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తొలి ఫ‌లితం వ‌చ్చేసింది, రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి టీడీపీ అభ్య‌ర్ధి గోరంట్ల ఘ‌న విజ‌యం, మెజార్టీ ఎంతంటే?

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement