Vangalapudi Anitha PA Suspend: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏపై వేటు, అక్రమ వసూళ్ల నేపథ్యంలో తొలగింపు..సీఎం చంద్రబాబు సీరియస్
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్‌పై వేటు పడింది. అక్రమ వసూళ్లు,సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగదీష్ తొలగించారు. పది సంవత్సరాలుగా వంగలపూడి అనిత దగ్గర ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్నారు.
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్‌పై వేటు పడింది. అక్రమ వసూళ్లు,సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగదీష్ తొలగించారు. పది సంవత్సరాలుగా వంగలపూడి అనిత దగ్గర ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్నారు.
హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తర్వాత బదిలీలు, పోస్టింగులకు సిఫార్సు చేయడానికి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని జగదీష్ పై తీవ్ర ఆరోపణలు రాగా ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దారుణం, తిరుపతి కూరగాయల మార్కెట్‌లో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని కత్తితో విచక్షణారహితంగా పొడిచిన దుండగులు
Vangalapudi Anitha PA Jagadish Suspend
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)