Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబుకి అవమానం, యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో లేని చంద్రబాబు పేరు...సీఎం పేరునే మర్చిపోయి తప్పు చేసిన అధికారులు
యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు పేరు పెట్టకుండా ప్రోటోకాల్ పాటించలేదు అధికారులు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ 27వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికలో చంద్రబాబు పేరు ముద్రించలేదు. కుప్పం ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు పేరును మరిచిపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీ సీఎం, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబుకు అవమానం జరిగింది. యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు పేరు పెట్టకుండా ప్రోటోకాల్ పాటించలేదు అధికారులు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ 27వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికలో చంద్రబాబు పేరు ముద్రించలేదు. కుప్పం ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు పేరును మరిచిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్ గఢ్ లో అమరుడైన ఏపీకి చెందిన జవాన్.. నేడు స్వగ్రామానికి చేరుకోనున్న జవాన్ పార్దీవదేహం
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)