Vijayawada, Oct 20: ఛత్తీస్ గఢ్ లో (Chhattisgarh) ఘోరం జరిగింది. మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ (AP Jawan Martyred) అమరుడయ్యారు. రాజేష్ స్వస్థలం కడపలోని బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లె. జవాన్ మరణ వార్త తెలియగానే పాపిరెడ్డిపల్లెలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. నేడు స్వగ్రామానికి జవాన్ పార్దీవదేహం చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు. జవాన్ రాజేష్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్టు సమాచారం.
ఛత్తీస్‌గఢ్‌లో ఏపీకి చెందిన జవాన్ మృతి..
మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు పేలడంతో చనిపోయిన జవాన్ రాజేష్
రాజేష్ స్వస్థలం బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లె
జవాన్ మరణంతో పాపిరెడ్డిపల్లెలో విషాధ ఛాయలు
నేడు స్వగ్రామానికి చేరుకోనున్న జవాన్ మృతదేహం
జవాన్ రాజేష్‌కు భార్య,… pic.twitter.com/6DJQoWcgnH
— BIG TV Breaking News (@bigtvtelugu) October 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)