AP Police: వీడియో వైరల్, సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు వ్యక్తులను కాపాడిన ఏపీ పోలీసు, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలలకు వారు సముద్రంలో మునిగిపోతుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు గమనించి వారిని రక్షించి ప్రథమ చికిత్స అందించారు.

(Credits: Twitter)

సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు కాపాడారు. కర్నూలు జిల్లాకు చెందిన పుల్లేటి మహేష్, గోగుల రవణ తోటి యాత్రికులతో కలిసి బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరానికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలలకు వారు సముద్రంలో మునిగిపోతుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు గమనించి వారిని రక్షించి ప్రథమ చికిత్స అందించారు.

(Credits: Twitter)

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement