Man Dies by Suicide After YSRCP Lost: ప్రొద్దుటూరులో వైసీపీ గెలుస్తుందని కోట్లల్లో పందెం, పార్టీ ఓడిపోవడంతో కృష్ణా బ్యారేజీలోకి దూకి ఆత్మహత్య
ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ ఓడిపోవడంతో పందెం వేసిన వాళ్ల ఒత్తిడి, మధ్యవర్తిగా ఉండడంతో పందెం గెలిచిన వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో నుండి వెళ్ళిపోయి విజయవాడ కృష్ణా బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కడప - ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వెంకట సుబ్బారావు(52) అనే వ్యక్తి ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ పార్టీ గెలుస్తుందని కోట్లల్లో పందేలు కాసి, వేరే వాళ్లు పందెం కాస్తే మధ్యవర్తిగా ఉన్నాడు. ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ ఓడిపోవడంతో పందెం వేసిన వాళ్ల ఒత్తిడి, మధ్యవర్తిగా ఉండడంతో పందెం గెలిచిన వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో నుండి వెళ్ళిపోయి విజయవాడ కృష్ణా బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వైసీపీ గెలుస్తుందని రూ. 30 కోట్ల బెట్టింగ్, నా చావుకు అతనే కారణమంటూ లేఖ రాసి ఓ వ్యక్తి ఆత్మహత్య, నూజివీడులో విషాదకర ఘటన
Betting in crores on YCP's victory..Kadapa Man committed suicide by jumping into Krishna barrage after party lost
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement
Advertisement