MP Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీస్, ఈ నెల 22వ తేదీన హాజరుకావాలని ఆదేశం..

వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ నెల 22 (సోమవారం) రోజున విచారణకు హాజరు కావాలని సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది.

CBI and Avinash Reddy (Photo-File image and Twitter)

వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ నెల 22 (సోమవారం) రోజున విచారణకు హాజరు కావాలని సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈనెల 16న, 19న హాజరు కావాలని సీబీఐ నోటీసులు ఇవ్వగా, విచారణకు అవినాష్ రెడ్డి డుమ్మా కొట్టాడు. అవినాష్ రెడ్డి ఈసారైనా విచారణకు హాజరు అవుతాడో లేదో చూడాలి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now