Chandrababu on CM Jagan Birth: జగన్ పుట్టుకే తప్పుడు పుట్టుక అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు, రాయదుర్గం వేదికగా విరుచుకుపడిన టీడీపీ అధినేత వీడియో ఇదిగో..
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాయదుర్గంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ ప్రతిపక్ష నాయకుడు రాయదుర్గం సభలో జగన్ ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైకో జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు. నీవు విధ్వంసం మానలేదు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాయదుర్గంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ ప్రతిపక్ష నాయకుడు రాయదుర్గం సభలో జగన్ ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైకో జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు. నీవు విధ్వంసం మానలేదు. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక, నీ బుద్ధే వంకర బుద్ధి. ప్రజలను నానా హింసలు పెడుతున్నావు. ఈ రోజు చెబుతున్న ఈ రాయదుర్గంలో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి భూస్థాపితం చేద్దామని అన్నారు. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)