CPI Narayana: బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు ఇచ్చినా తక్కువే?, ఎర్రచందనం దొంగ హీరోనా..ఇష్టం లేకపోయిన ఫీలింగ్‌ సాంగ్ చేయాల్సి వచ్చిందన్న రష్మికా కామెంట్స్‌పై స్పందించిన సీపీఐ నారాయణ

ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి, దాన్ని యువతపై రుద్దుతున్నారు.. ఫీలింగ్స్ సాంగ్‌కు డాన్స్ చేయడం ఇష్టం లేకపోయినా డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని హీరోయిన్ రష్మిక చెప్పారు అని గుర్తు చేశారు నారాయణ.

CPI Narayana angry on Rashmika Mandanna statement(X)

పుష్ప 2లో సినిమాలో ఏముంది? చెప్పాలన్నారు సీపీఐ నారాయణ. ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి, దాన్ని యువతపై రుద్దుతున్నారు.. ఫీలింగ్స్ సాంగ్‌కు డాన్స్ చేయడం ఇష్టం లేకపోయినా డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని హీరోయిన్ రష్మిక చెప్పారు అని గుర్తు చేశారు నారాయణ.

ఇలా ఎంతోమంది మహిళలు ఆత్మాభిమానం చంపుకుని పనిచేస్తున్నారు.. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి 5 కోట్లు ఇచ్చినా ప్రాణాలు తెచ్చి ఇవ్వలేరు అన్నారు.   సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ...సినిమా పరిశ్రమ సమలస్యలపై చర్చ...ఇండస్ట్రీ పెద్దలు హాజరు

CPI Narayana angry on Pushpa 2 makers

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)