Daku Maharaj Success Meet: అనంతపురంలో డాకు మహారాజ్ సక్సెస్ మీట్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, ఇప్పటికే హిందూపురం చేరుకున్న బాలయ్య బాబు
అనంతపురంలో ఇవాళ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి డాకు మహారాజ్ చిత్ర బృందం హాజరుకానుంది.
అనంతపురంలో ఇవాళ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి డాకు మహారాజ్ చిత్ర బృందం హాజరుకానుంది. సక్సెస్ మీట్ కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించగా ఇప్పటికే హిందూపురం చేరుకున్నారు నందమూరి బాలకృష్ణ. చిత్ర యూనిట్ అంతా రావడంతో అనంతపురంలో సందడి వాతావరణం నెలకొనగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
సంక్రాంతి రేసులో వచ్చిన డాకు మహారాజ్ హిట్ కొట్టింది. సినిమా టికెట్ల ధర పెంపునకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించిన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోతో పాటు 2 వారాల పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ టికెట్ల రేటు పెంపు.. బెనిఫిట్ షో కూడా.. ఏపీ సర్కారు ఉత్తర్వులు
Daku Maharaj success meet in Anantapur today
Tags
Advertisement
సంబంధిత వార్తలు
BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
YS Jagan on AP Budget: బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ అయింది, కూటమి బడ్జెట్ మీద మండిపడిన వైఎస్ జగన్
South Africa Beat England by Seven Wickets: ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఈజీగా నెగ్గిన సౌతాఫ్రికా, చాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో బెర్త్ ఖరారు
Advertisement
Advertisement
Advertisement