Andhra Pradesh Shocker: రూ.300 కోసం ఘర్షణ..కర్రతో దాడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి, పరారీలో నిందితుడు!
రూ.300 కోసం సతీష్, వెంకటేశ్వరరావు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో సతీష్ పై కర్రతో దాడి చేశారు వెంకటేశ్వరరావు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సతీష్ మృతి చెందగా పరారీలో ఉన్న వెంకటేశ్వరరావు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కృష్ణా జిల్లా పామర్రు మండలం చాట్లవానిపురంలో విషాదం చోటు చేసుకుంది. రూ.300 కోసం సతీష్, వెంకటేశ్వరరావు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో సతీష్ పై కర్రతో దాడి చేశారు వెంకటేశ్వరరావు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సతీష్ మృతి చెందగా పరారీలో ఉన్న వెంకటేశ్వరరావు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హిజ్రాను ప్రేమించిన కొడుకు, హిజ్రాలతో వాగ్వాదం...అవమానం భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు..నంద్యాలలో షాకింగ్ సంఘటన
man died in a fight between Rs. 300
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)