Anna canteen: వైఎస్‌ఆర్ జిల్లా అన్నా క్యాంటీన్‌లో పేలుడు, వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం...వీడియో ఇదిగో

కడపలో అన్నా క్యాంటీన్‌లో పేలుడు సంభవించింది. మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ వంటశాలలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో పేలుడు థాటికి వంటశాల షెడ్ ధ్వంసమైంది. అయితే వంటలు వండకపోవడం.. సిబ్బంది బాయిలర్ వద్ద లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Gas Cylinder Blast at Anna canteen in Andhra Pradesh (video grab)

కడపలో అన్నా క్యాంటీన్‌లో పేలుడు సంభవించింది. మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ వంటశాలలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో పేలుడు థాటికి వంటశాల షెడ్ ధ్వంసమైంది. అయితే వంటలు వండకపోవడం.. సిబ్బంది బాయిలర్ వద్ద లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  వైఎస్ ఫ్యామిలీ ఆస్తి వివాదం...రాజకీయం కాదు, బయట వాళ్ల జోక్యం అనవసరం...విజయమ్మ క్లారిటీ ఇచ్చాక కూడా రాద్దాంతం సరికాదన్న సీపీఐ నారాయణ

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement