Goldman Konda Vijay: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ కొండ విజయ్.. 5 కేజీల బంగారంతో స్వామివారి దర్శనం

శ్రీశైలం మల్లన్నసేవలో పాల్గొన్నారు హైదరాబాద్‌కు చెందిన గోల్డ్ మ్యాన్ కొండ విజయ్(Goldman Konda Vijay).

Goldman Konda Vijay at Srisailam Mallanna Temple(X)

శ్రీశైలం మల్లన్నసేవలో పాల్గొన్నారు హైదరాబాద్‌కు చెందిన గోల్డ్ మ్యాన్ కొండ విజయ్(Goldman Konda Vijay). గోల్డ్ మ్యాన్ విజయ్ సుమారు 5 కేజీల బంగారం ఆభరణాలను తన మెడలో వేసుకొని దర్శనానికి(Srisailam Mallanna Temple) వస్తుండటంతో తోటి భక్తులు ఆశ్చర్యపోయారు. గోల్డ్ మ్యాన్ కొండ విజయ్ శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక మరోవైపు శ్రీశైలం దేవస్థానం ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు ప్రారంభమైంది. 22 రోజుల హుండీ ఆదాయం 2 కోట్ల 59లక్షల 68వేల 400నగదు కాగా లెక్కింపులో నగదు తో పాటు 64 గ్రాముల 200మిల్లి గ్రాముల బంగారం 3 కేజీల 170 గ్రాముల వెండి వచ్చాయి. హుండీ లెక్కింపులో వివిధ దేశాల విదేశీ కరెన్సీ లభ్యం అయింది. పటిష్టమైన నిఘా నేత్రాల నడుమ జరిగిన హుండీ లెక్కింపులో అన్ని విభాగాల సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.  వీడియో ఇదిగో, ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఒక్క నెల గడువు అడిగినా ఇవ్వని యాజమాన్యం 

 Goldman Konda Vijay at Srisailam Mallanna Temple

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement