Manchu Manoj: రంగంపేటకు మంచు మనోజ్..జల్లికట్టులో పాల్గొననున్న మనోజ్, మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు

నేడు రంగంపేటకు వెళ్లనున్నారు హీరో మంచు మనోజ్. జల్లికట్టులో పాల్గొననున్నారు మనోజ్. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లనుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు

Hero Manoj to participate in Jallikattu(X)

నేడు రంగంపేటకు వెళ్లనున్నారు హీరో మంచు మనోజ్. జల్లికట్టులో పాల్గొననున్నారు మనోజ్. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లనుండటంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. ఇప్పటికే యూనివర్సిటీ వద్ద మోహన్ బాబు, మంచు విష్ణు ఉండటంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అందరిలో నెలకొంది.  వీడియో ఇదిగో, డాకు మహారాజ్ సినిమాను తిలకించిన పురందేశ్వరి, బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు

Hero Manoj to participate in Jallikattu

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement