Pawan Kalyan on NDA Meeting: ఎన్‌డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానం, చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపిన జనసేనాధినేత

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా...రేపటి సమావేశానికి (ఎన్‌డీఏ సమావేశానికి) సీనియర్‌ నేతలు మమ్మల్ని పిలిచారు.ఎన్‌డీఏ విధానాలు ఎలా ఉండాలా అని ఎదురుచూస్తున్నాం.

Janasena party chief Pawan Kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా...రేపటి సమావేశానికి (ఎన్‌డీఏ సమావేశానికి) సీనియర్‌ నేతలు మమ్మల్ని పిలిచారు.ఎన్‌డీఏ విధానాలు ఎలా ఉండాలా అని ఎదురుచూస్తున్నాం. ప్రజల పక్షాన, తెలుగు రాష్ట్రాల పురోగతి ముఖ్యంగా AP (ఆంధ్రప్రదేశ్) రాజకీయాలపై ఎక్కువ దృష్టి ఉంటుంది. పొత్తులు ఎలా చర్చలోకి వస్తాయి అనేది నేను రేపు తెలియజేస్తానని అన్నారు.

Janasena party chief Pawan Kalyan

ANI Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement