Students Fight Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద తన్నుకున్న ఇంటర్ విద్యార్థులు, బస్సుపై రాళ్లు విసురుకుంటూ ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ..
కృష్ణ జిల్లా ఉయ్యూరులో నడిరోడ్డుపై స్థానిక ఏజీ & ఎస్ జీ కాలేజీ వద్ద ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్ ముగిసిన అనంతరం ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు విద్యార్థులు. బస్సు పై రాళ్లు విసురుకుంటూ.. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు
కృష్ణా జిల్లాలో విద్యార్థులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డు మీద ఇంటర్ విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కృష్ణ జిల్లా ఉయ్యూరులో నడిరోడ్డుపై స్థానిక ఏజీ & ఎస్ జీ కాలేజీ వద్ద ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్ ముగిసిన అనంతరం ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు విద్యార్థులు. బస్సు పై రాళ్లు విసురుకుంటూ.. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు, స్థానికులు భయాందోళన చెందారు.. అయితే ఈ గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
తమిళనాడులో బస్సుల పరిస్థితి చూడండి... డోర్ ఓపెన్ అలాగే వెళ్తున్న డ్రైవర్, వైరల్‌గా మారిన వీడియో
Inter students attacked each other on the road in Uyyur
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement