Jagan Warns Chandrababu : వీడియో ఇదిగో, రేపు మీ కార్యకర్తలకు ఇదే గతి, చంద్రబాబుకు మాస్ వార్నింగ్ ఇచ్చిన జగన్

వైఎస్‌ జగన్‌ నెల్లూరు జిల్లాలో జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం, వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీపై మండిపడ్డారు. చంద్రబాబుని హెచ్చరిస్తున్నాము.. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, మీ పాపాలు పండుతున్నాయి

Jagan Mohan Reddy (photo-X/YCP)

వైఎస్‌ జగన్‌ నెల్లూరు జిల్లాలో జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం, వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీపై మండిపడ్డారు. చంద్రబాబుని హెచ్చరిస్తున్నాము.. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, మీ పాపాలు పండుతున్నాయి. తప్పుడు రాజకీయాలు నువ్వొక్కడివే చేస్తున్నావు. ఇదే మాదిరి కొనసాగితే.. రేపు పొద్దున నువ్వు వేసే బీజం.. చెట్టు అవుతుంది. భవిష్యత్తులో మీ కార్యకర్తలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇదేమాదిరి దాడులు కొనసాగితే రియాక్షన్ కూడా అంతే స్థాయిలో ఉంటుందని వైఎస్ జగన్ మండిపడ్డారు.  ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, చంద్రబాబుకు మాస్ వార్నింగ్ ఇచ్చిన జగన్, భవిష్యత్తులో మీ కార్యకర్తలకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now