JC Prabhakar Reddy: మాజీ మంత్రి రోజాకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్...తిరుమల టికెట్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు కొన్నది నిజాం కాదా? అని సంచలన ఆరోపణ
మాజీ మంత్రి రోజాపై సంచలన కామెంట్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తిరుమల టికెట్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు కొన్నది నిజం కాదా..? చెప్పాలన్నారు.
మాజీ మంత్రి రోజాపై సంచలన కామెంట్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తిరుమల టికెట్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు కొన్నది నిజం కాదా..? చెప్పాలన్నారు. దర్శనానికి వెళ్లిన ప్రతి సారి వందలాది మందిని తీసుకెళ్తున్నావ్.. రోజా మీద చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి అన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని రోజాకు జేసీ వార్నింగ్ ఇచ్చారు. పల్లెకు తరలిపోయిన పట్నం.. హైదరాబాద్ – విజయవాడ రహదారిపై కొనసాగుతోన్న రద్దీ.. రెండు రోజుల్లో ఏపీకి తరలివెళ్లిన 1,43,000 వాహనాలు
JC Prabhakar Reddy warning to YSRCP Leader Roja
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)