Kethireddy Venkataramireddy: పవన్ కళ్యాణ్...కమల్ హాసన్ కంటే గొప్ప నటుడు ఏం కాదు, బాలయ్య గుడివాడలో పోటి చేస్తే గెలిచే వాడు కాదు..కేతిరెడ్డి సంచలన కామెంట్స్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(kethireddy venkatarami Reddy) హాట్ కామెంట్స్ చేశారు. హిందూపురం కాబట్టి బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అన్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(kethireddy venkatarami Reddy) హాట్ కామెంట్స్ చేశారు. హిందూపురం కాబట్టి బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అన్నారు.
అదే గుడివాడలో పోటీ చేస్తే గెలిచేవాడు కాదు... పవన్ కళ్యాణ్...కమల్ హాసన్ కంటే గొప్ప నటుడు ఏం కాదు అన్నారు. చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోటే గెలిచాడు... వాళ్లు సినిమాల్లో మాత్రమే హీరోలు,రియల్ లైఫ్‌లో కాదన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కులం పేరుతో దూషించాడని ఓ వ్యక్తికి శిక్ష విధించాలన్నా.. ఈ మేరకు అతని నేరం రుజువు చేయాలన్నా.. నిందితుడు బహిరంగంగా కులం పేరుతో దూషించి ఉండాలని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించాలి.. నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Kethireddy Venkataramireddy Sensational comments on Pawan Kalyan
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)