Lady Aghori Naga Sadhu: వీడియో ఇదిగో, అఘోరి నాగసాధుకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఏపీ డీజీపీని కోరిన న్యాయ‌వాది, పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలుస్తానని తెలిపిన అఘోరీ

నక్కపల్లి టోల్‌గేట్ వ‌ద్ద లేడి అఘోరి నాగసాధుపై దాడి జరిగిన నేపథ్యంలో ఆమెకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆన్‌లైన్‌లో డీజీపీని న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ కోరారు. అఘోరికి రక్షణ క‌ల్పించాల‌ని ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేసేందుకు న్యాయవాది సిద్ధమవుతున్నారు.

Lady Aghori Nagasadhu (photo/X/Bigtv)

నక్కపల్లి టోల్‌గేట్ వ‌ద్ద లేడి అఘోరి నాగసాధుపై దాడి జరిగిన నేపథ్యంలో ఆమెకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆన్‌లైన్‌లో డీజీపీని న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ కోరారు. అఘోరికి రక్షణ క‌ల్పించాల‌ని ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేసేందుకు న్యాయవాది సిద్ధమవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలుస్తానని అఘోరీ తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్‌కు ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటానని తెలిపారు.

వీడియో ఇదిగో, కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి వచ్చిన మహిళా అఘోరీ, ఆసక్తిగా తిలకించిన భక్తులు

Lawyer asks AP DGP to grant protection to lady Aghori Nagasadhu

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement