Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం.. రోడ్డు పక్కన గోడపై కూర్చుని ఉన్న చిరుత...వైరల్‌గా మారిన వీడియో

శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం రేపింది. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న భక్తులకు కనిపించింది చిరుత. రోడ్డు పక్కన గోడపై చిరుత కూర్చొని ఉండగా చిరుతను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు యాత్రికులు. చిరుత కూర్చొని ఉండగా దానిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leopard spotted on Srisailam Ghat Road.. viral video

శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం రేపింది. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న భక్తులకు కనిపించింది చిరుత. రోడ్డు పక్కన గోడపై చిరుత కూర్చొని ఉండగా చిరుతను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు యాత్రికులు. చిరుత కూర్చొని ఉండగా దానిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, రెండు కార్లు ఢీ....పలువురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం..వీడియో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement