Minister Kollu Ravindra: ఉద్దేశ పూర్వకంగానే ప్రకాశం బ్యారేజ్ గేట్ల ధ్వంసం, కుట్ర వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టమన్నా కొల్లు రవీంద్ర
వైసీపీపై సంచలన కామెంట్స్ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ రంగులతో ఉన్న 3 బోట్లు అక్కడికి ఎలా వచ్చాయ్? అని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల ధ్వంసంపై అనుమానాలున్నాయ్ అన్నారు. కుట్ర వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టం అని హెచ్చరించారు.
వైసీపీపై సంచలన కామెంట్స్ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ రంగులతో ఉన్న 3 బోట్లు అక్కడికి ఎలా వచ్చాయ్? అని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల ధ్వంసంపై అనుమానాలున్నాయ్ అన్నారు. కుట్ర వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టం అని హెచ్చరించారు.యాగి తుపాను..ఏపీని వదలని వరణుడు, మరో మూడు రోజులు వర్షాలు, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)