MLA Gali Banu Prakash: రోజా జైలుకు వెళ్లడం ఖాయం, ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలు తినేసిందని ఎమ్మెల్యే భాను ప్రకాష్ సంచలన కామెంట్

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం అన్నారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మంత్రిగా ఆమె చేసిన అవినీతి ఒక్కొకటిగా బయటకు వస్తోందని..ఆధారాలతో త్వరలో రోజా జైలుకు వెళ్ళబోతున్నారు అన్నారు. ఎన్డీయే పాలనలో రోజాకు చిప్పకూడు ఖాయం..ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్ల రూపాయలు తినేశారన్నారు.

mla-gali-banu-prakash-says YCP Leader will go to jail

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం అన్నారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మంత్రిగా ఆమె చేసిన అవినీతి ఒక్కొకటిగా బయటకు వస్తోందని..ఆధారాలతో త్వరలో రోజా జైలుకు వెళ్ళబోతున్నారు అన్నారు. ఎన్డీయే పాలనలో రోజాకు చిప్పకూడు ఖాయం..ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్ల రూపాయలు తినేశారన్నారు. సీఎం చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం, చంద్రబాబుకు సమీపంలో వచ్చిన రైలు, వెంట్రుక వాసిలో తప్పిన ప్రమాదం

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement