Andhra Pradesh: వీడియో ఇదిగో, ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయుడిపై చెప్పరాని బూతులతో రెచ్చిపోయిన టీడీపీ నేత, స్కూల్లో రేషన్ బియ్యం బస్తాలు దించొద్దని చెప్పడమే కారణం

కోర్నపల్లె గ్రామంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది, స్కూల్లో రేషన్ బియ్యం బస్తాలు దించొద్దని చెప్పిన టీచర్‌పై టీడీపీ నేత, డీలర్ విజయ్ భాస్కర్ బూతులతో రెచ్చిపోయాడు.

Nandyal TDP leader, dealer Vijay Bhaskar Abusing Words on government teacher Watch Video

నంద్యాల - కోర్నపల్లె గ్రామంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది, స్కూల్లో రేషన్ బియ్యం బస్తాలు దించొద్దని చెప్పిన టీచర్‌పై టీడీపీ నేత, డీలర్ విజయ్ భాస్కర్ బూతులతో రెచ్చిపోయాడు. ఎవడు ఎంఈఓ.. లోఫర్ నా కొ.. మాకు 164 సీట్లు వచ్చాయి. మర్యాద నేర్చుకో నువ్వు. స్టోర్ బియ్యం బడిలో దించుతాం. ఇక్కడ ఉండకపోతే వెళ్లిపో అంటూ టీడీపీ నేత, డీలర్ విజయ్ భాస్కర్ బూతులతో టీచర్‌పై రెచ్చిపోయాడు.  వీడియో ఇదిగో, రేపు మీ కార్యకర్తలకు ఇదే గతి, చంద్రబాబుకు మాస్ వార్నింగ్ ఇచ్చిన జగన్

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement