Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దారుణం, డీఎస్పీ కారును ఢీ కొట్టిన స్మగ్లర్లు, దాడిలో గాయపడ్డ పోలీసులు

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్లు దారుణానికి తెగబడ్డారు. వెంకటాచలం టోల్‌గేట్ వద్ద తనిఖీలు చేస్తున్న డీఎస్పీని కారుతో ఢీ కొట్టారు. గూడూరు సాదుపేటలో స్మగ్లర్లు అడ్డుకునే సమయంలో కారుతో వాకాడు సిఐపై దాడి చేశారు. ఈ దాడిలో డీఎస్పీ శ్రీనివాస్, వాకాడు సీఐ హుస్సేన్‌ బాషాకి గాయాలు అయ్యాయి. గంజాయి స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Nellore district ganja smugglers hits DSP Car at Venkatachalam tollgate, police injured

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్లు దారుణానికి తెగబడ్డారు. వెంకటాచలం టోల్‌గేట్ వద్ద తనిఖీలు చేస్తున్న డీఎస్పీని కారుతో ఢీ కొట్టారు. గూడూరు సాదుపేటలో స్మగ్లర్లు అడ్డుకునే సమయంలో కారుతో వాకాడు సిఐపై దాడి చేశారు. ఈ దాడిలో డీఎస్పీ శ్రీనివాస్, వాకాడు సీఐ హుస్సేన్‌ బాషాకి గాయాలు అయ్యాయి. గంజాయి స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పలాసలో విద్యార్ధినులపై లైంగిక వేధింపులు, ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోని వైనం, తల్లిదండ్రుల ఆగ్రహం

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now