No Hidden Cameras: వీడియో ఇదిగో, అక్కడ కెమెరాలు లేవు.. వీడియోలు లేవు, విచారణకు ముందే గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై తేల్చేసిన మంత్రి నారా లోకేశ్

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో సీక్రెట్ కెమెరాల అంశంపై నారా లోకేష్ స్పందించారు. ‘‘గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్‌ కెమెరాలు లేవు. ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. విద్యాశాఖ మంత్రిని కాబట్టే నా మీద ఫోకస్‌ పెట్టారు. కావాలని రచ్చ చేస్తున్నారు’’ అని మీడియా ప్రతినిధులపై లోకేష్‌ ఆగ్రహం వెళ్లగక్కారు.

Nara Lokesh Reacts on Gudlavalleru Engineering College Hidden cameras

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో సీక్రెట్ కెమెరాల అంశంపై నారా లోకేష్ స్పందించారు. ‘‘గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్‌ కెమెరాలు లేవు. ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. విద్యాశాఖ మంత్రిని కాబట్టే నా మీద ఫోకస్‌ పెట్టారు. కావాలని రచ్చ చేస్తున్నారు’’ అని మీడియా ప్రతినిధులపై లోకేష్‌ ఆగ్రహం వెళ్లగక్కారు. గుడ్లవల్లేరు అనేది కేవలం నలుగురి మధ్య లవ్ సమస్య మాత్రమే.. అక్కడ కెమెరాలు లేవు.. వీడియోలు లేవని అన్నారు.

మరోవైపు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల బాలికల వాష్‌ రూమ్‌ల్లో రహస్య కెమెరాల వ్యవహారంలో యాజమాన్యం, చంద్రబాబు ప్రభు­త్వం దొంగాటపై ప్రజలు, మేధావులు మండిపడు­తున్నారు. విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకుని, మనోధైర్యం నింపాల్సిన యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు నిర్బంధంగా వ్యవహరిస్తున్నాయిని ప్రశ్నిస్తున్నారు.  గుడ్లవల్లేరు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, ఎస్సైను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, బాధితులతో అలాంటి ప్రవర్తన సరికాదని హెచ్చరిక

Here's Videos 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement