Vijayawada: ఇంద్ర‌కీలాద్రిపై పోలీస్ అధికారి అత్యుత్సాహం, చినరాజ గోపురం వద్ద బూట్లతో ఎస్సై అత్యుత్సాహం...భక్తుల ఆందోళన

ఇంద్ర‌కీలాద్రిపై పోలీస్ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. చినరాజ గోపురం వద్ద బూట్లతో హల్‌చల్ చేశారు ఎస్సై రాజారెడ్డి. త‌న‌ వారికి అమ్మ‌వారి దర్శనం చేయించేందుకు ఆలయంలోకి వచ్చారు ఎస్సై. ఆలయ పవిత్రతను దెబ్బతీశారంటూ ఆవేద‌న చెందుతున్నారు భ‌క్తులు.

Policemen wearing shoe enter temple in Vijayawada(video grab)

ఇంద్ర‌కీలాద్రిపై పోలీస్ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. చినరాజ గోపురం వద్ద బూట్లతో హల్‌చల్ చేశారు ఎస్సై రాజారెడ్డి. త‌న‌ వారికి అమ్మ‌వారి దర్శనం చేయించేందుకు ఆలయంలోకి వచ్చారు ఎస్సై. ఆలయ పవిత్రతను దెబ్బతీశారంటూ ఆవేద‌న చెందుతున్నారు భ‌క్తులు.  ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement