MLA Rachamallu Fell Down Video: వీడియో ఇదిగో, కర్రసాము చేస్తూ కింద పడిపోయిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి (Rachamallu Sivaprasad reddy) కర్ర సాము చేస్తూ కిందపడిపోయారు. ర్యాలీలో కర్రసాము చేస్తున్న క్రమంలో కర్ర కాలికి తగిలి ఎమ్మెల్యే కిందపడిపోయారు.

Rachamallu Sivaprasad Reddy fell down

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి (Rachamallu Sivaprasad reddy) కర్ర సాము చేస్తూ కిందపడిపోయారు. ర్యాలీలో కర్రసాము చేస్తున్న క్రమంలో కర్ర కాలికి తగిలి ఎమ్మెల్యే కిందపడిపోయారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రావడంతో వైసీపీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ యార్డు నుంచి 108 కలశాలతో శివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో, ఫోటోలు

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement