Sanatana Dharma Remark Row: విజయవాడలో సనాతన ధర్మం ప్రకంపనలు, స్టాలిన్‌ను చెప్పుతో కొట్టిన వారికి రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించిన జన జాగరణ సమితి
ఉదయనిధి స్టాలిన్ సనాతనధర్మ రిమార్క్ ప్రకంపనలు ఏపీలోని విజయవాడకు చేరుకున్నాయి. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను చెప్పుతో కొట్టిన వారికి రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటిస్తూ జన జాగరణ సమితి నగరం అంతటా పోస్టర్లు ఏర్పాటు చేసింది. వీడియో ఇదిగో..

Sanatana Dharma Remark row reached Vijayawada (Photo-X)
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)