Sankranti 2025: సంక్రాంతి పందుల పందాలు...తాడేపల్లిగూడెంలో పందెం రాయుళ్ల కొత్త పుంత...వీడియో ఇదిగో

సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఫేమస్ కానీ పందుల పందాలు చూశారా!. తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు

Sankranti festival.. have you seen pig fighting(Video Grab)

సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఫేమస్ కానీ పందుల పందాలు చూశారా!. తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు నిర్వహించారు పందెం రాయుళ్లు. పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారం అని నిర్వాహకులు తెలిపారు.   108 రకాల వంటకాలతో అల్లుడికి విందు...అది తెలంగాణలో, వైరల్‌గా మారిన వీడియో 

Sankranti festival.. have you seen pig fighting?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now