MLA Koneti Adimulam: చెన్నై అపోలో ఆస్పత్రిలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, అనారోగ్యంతో చేరినట్లు సమాచారం

చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. నిన్న మహిళ నాయకురాలితో వీడియో బయటపడగా పార్టీనుండి సస్పెండ్ చేసింది టీడీపీ. బాధితురాలి ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఆదిమూలంకు మూడు స్టంట్‌లు పడ్డాయి.

Satyavedu MLA Adimulam admits Chennai Appolo Hospital

చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. నిన్న మహిళ నాయకురాలితో వీడియో బయటపడగా పార్టీనుండి సస్పెండ్ చేసింది టీడీపీ. బాధితురాలి ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఆదిమూలంకు మూడు స్టంట్‌లు పడ్డాయి.   ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పోలీస్ కేసు, బలాత్కారం, బెదిరించి రేప్ చేశారని తిరుపతి ఈస్ట్ పోలీసుల కేసు నమోదు

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement