Andhra Pradesh: కూడా ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో అపశృతి..ఒక్కసారిగా కుప్పకూలిన స్టేజ్...కిందపడ్డ ప్రజాప్రతినిధులు, వీడియో ఇదిగో

కాకినాడ రూరల్ ఎన్.ఎఫ్.సీ.ఎల్ రోడ్డు కూడా కార్యాలయం లో కూడా చైర్మన్ గా బాధ్యతలు తీసుకునే తుమ్మల రామస్వామి (బాబు) కార్యక్రమంలో అపశృతి నెలకొంది. ఒక్క సారిగా స్టేజ్ కుప్పకూలింది. స్టేజ్ పైన ఉన్న టిడిపి సీనియర్ నాయకులు యనమల , శాసనసభ్యులు చిన్న రాజప్ప, పంతం నానాజీ, తుమ్మల రామ స్వామి..కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Shocking incident.. stage collapsed TDP leaders fell down(Video grab)

కాకినాడ రూరల్ ఎన్.ఎఫ్.సీ.ఎల్ రోడ్డు కూడా కార్యాలయం లో కూడా చైర్మన్ గా బాధ్యతలు తీసుకునే తుమ్మల రామస్వామి (బాబు) కార్యక్రమంలో అపశృతి నెలకొంది. ఒక్క సారిగా స్టేజ్ కుప్పకూలింది. స్టేజ్ పైన ఉన్న టిడిపి సీనియర్ నాయకులు యనమల , శాసనసభ్యులు చిన్న రాజప్ప, పంతం నానాజీ, తుమ్మల రామ స్వామి..కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.  శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం.. రోడ్డు పక్కన గోడపై కూర్చుని ఉన్న చిరుత...వైరల్‌గా మారిన వీడియో

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now