Girl Attacked by Dogs: వీడియో ఇదిగో, ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి, భయంతో అరుస్తూ పరుగులు తీసిన చిన్నారి
దేశంలో వీధుల్లో ఎక్కడ చూసిన వీధి కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. దారిన పోయేవారిపై దాడి చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా గుంటూరులో ఆరేళ్ల బాలికపై కుక్కల దాడి చేశాయి. గుంటూరులోని సంపత్ నగర్‌లొ నడుచుకుంటూ వెళ్తున్న ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి భయంతో అరుస్తూ.. పరుగులు తీయగా స్థానికులు స్పందించి రక్షించారు.
దేశంలో వీధుల్లో ఎక్కడ చూసిన వీధి కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. దారిన పోయేవారిపై దాడి చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా గుంటూరులో ఆరేళ్ల బాలికపై కుక్కల దాడి చేశాయి. గుంటూరులోని సంపత్ నగర్‌లొ నడుచుకుంటూ వెళ్తున్న ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి భయంతో అరుస్తూ.. పరుగులు తీయగా స్థానికులు స్పందించి రక్షించారు. షాకింగ్ వీడియో, నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
SLBC Tunnel Update: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్ డాగ్స్.. సర్వత్రా సస్పెన్స్ (వీడియో)
Advertisement
Advertisement