Andhra Pradesh: వినాయక చవితి వివాదం, ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ, రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు..వీడియో ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం లో వినాయక చవితి సందర్భంగా ఇద్దరు యువకుల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానగా మారి రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం లో వినాయక చవితి సందర్భంగా ఇద్దరు యువకుల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానగా మారి రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ముగ్గురిని కలిపిన వినాయకుడు, ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు, ఆప్యాయ పలకరింపు..ప్రత్యేక పూజలు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)