Kishan Rao Karad Met CM Jagan: సీఎం జగన్‌తో కేంద్రమంత్రి భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ మర్యాదపూర్వక భేటీ, వీడియో ఇదిగో..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో కేంద్రమంత్రి భగవత్‌ సమావేశమయ్యారు.

Kishan Rao Karad Met CM Jagan

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో కేంద్రమంత్రి భగవత్‌ సమావేశమయ్యారు. విజయవాడకు వచ్చిన భగవత్‌ కిషన్‌రావు.. సీఎం జగన్‌ను కలిశారు. ఈ మేరకు సీఎం జగన్‌ను కేంద్రమంత్రి భగవత్‌ సన్మానించగా.. కేంద్రమంత్రి భగవత్‌ కిషన్‌రావును సీఎం జగన్‌ సన్మానించారు. అనంతరం వెంకటేశ్వరుని ప్రతిమను కేంద్రమంత్రి భగవత్ కిషన్‌రావకు బహుకరించారు సీఎం జగన్‌.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)